Surprise Me!

నీట్ రద్దు చేయకపోతే దేశవ్యాప్త ఆందోళన.. బీజేపికి బలమూరి వెంకట్ హెచ్చరిక | Oneindia Telugu

2024-07-02 14 Dailymotion

నీట్ పరీక్షను కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేయకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని విద్యార్ధి సంఘాలతో వెంకట్ భేటీ నిర్వహించారు. <br />Congress party MLC Balamuri Venkat has warned that if the central BJP government does not cancel the NEET exam, they will launch a nationwide agitation. Venkat held a meeting with all student unions in Telangana. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon